‘మేం ప్రార్థించగానే ఒకే రోజు 27 సెం.మీ. వర్షం కురిసింది’.. చంద్రబాబు నాయుడు
‘మేం ప్రార్థించగానే ఒకే రోజు 27 సెం.మీ. వర్షం కురిసింది’.. చంద్రబాబు నాయుడు
ప్రచురణ
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'పల్లె పండుగ-3.0' కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)