MrBeast గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
MrBeast గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
ప్రచురణ
మిస్టర్ బీస్ట్! పాపులర్ యూట్యూబర్. ఈయన యూట్యూబ్ చానల్‌కు 51 కోట్లా 80 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో మిస్టర్ బీస్ట్ ఇండియా టూర్‌కు వచ్చారు.
తాజ్‌మహల్ దగ్గర, రామాయణ్ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో కనిపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









