రోజీ జెంట్స్ సెలూన్‌: మగవాళ్లకు హెయిర్‌కట్, షేవింగ్, ఫేసియల్స్ చేసే మహిళ

వీడియో క్యాప్షన్,
రోజీ జెంట్స్ సెలూన్‌: మగవాళ్లకు హెయిర్‌కట్, షేవింగ్, ఫేసియల్స్ చేసే మహిళ
ప్రచురణ

పురుషులకు హెయిర్ కట్, షేవింగ్ సేవలు అందిస్తూ ఈ మహిళ మూస ధోరణులను సవాలు చేస్తున్నారు.

రోజీ షేక్ దాదాపు పదేళ్లుగా గుజరాత్‌లోని సూరత్‌లో నివసిస్తున్నారు.

తనకు ఎదురైన అనుభవాలు, కస్టమర్ల గురించి ఆమె ఏం చెప్పారంటే..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)