నీటి ఉపరితలంపై వైవిధ్యంగా వ్యాయామాలు చేస్తున్న 62 ఏళ్ల ‘షీ’
నీటి ఉపరితలంపై వైవిధ్యంగా వ్యాయామాలు చేస్తున్న 62 ఏళ్ల ‘షీ’
ప్రచురణ
చైనాకు చెందిన ఈ 63 ఏళ్ల తాత ఎక్స్‌ర్‌సైజ్ అందరిలా ఉండదు.
నది నీటి ఉపరితలంపై ఆయన వ్యాయామాలు చేస్తోన్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.
ఈయన పేరు షీ. అందరిలా నేల మీద కాకుండా ఇలా నీళ్లలో ఒక స్టీల్ బేసిన్‌ను అబ్డామినల్ వీల్‌లా ఉపయోగించి.. తన కోర్‌ను స్ట్రెంథెన్ చేసుకుంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



