దాదాపు వంద సవర్ల బంగారు నగల చోరీ.. ఒంటినిండా నగలు, నోట్ల కట్టలతో వీడియోలే కారణమా?
దాదాపు వంద సవర్ల బంగారు నగల చోరీ.. ఒంటినిండా నగలు, నోట్ల కట్టలతో వీడియోలే కారణమా?
ప్రచురణ
యూట్యూబర్ దంపతుల ఇంట్లో సుమారు 100 సవర్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో కన్యాకుమారి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
ఒంటినిండా బంగారు ఆభరణాలు, కట్టల కొద్దీ నగదుతో ఉన్న వీడియోలను యూట్యూబర్ దంపతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఆ వీడియోలను ఫాలో అవుతూ వచ్చిన దొంగలు.. వాటిని పక్కాగా ప్లాన్ చేసి చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









