వంటింట్లోకి వచ్చిన కొండచిలువ
వంటింట్లోకి వచ్చిన కొండచిలువ
ప్రచురణ
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి కొండ చిలువ వచ్చింది.
వంటింట్లోని కిటికీలోనుంచి ఇంట్లోకి వచ్చింది కొండ చిలువ.
దీంతో ఆ ఇంట్లోని వాళ్లంతా భయపడ్డారు.
పోలీసులకు సమాచారమందించారు. వాళ్లు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చాారు. స్నేక్ క్యాచర్ దాన్ని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









