తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?
తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?
ప్రచురణ
తమిళనాడు ప్రజారోగ్య శాఖ ఉద్యోగులు గత పదేళ్లుగా దోమల్ని ఇలా గొట్టాలతో నోటితో పీల్చి పట్టుకుంటున్నారు. వాటిని ల్యాబ్‌కి తీసుకెళ్లి పేస్ట్‌గా మారుస్తారు. ఇంతకీ వాళ్లేం చేస్తున్నారు.. ఈ వీడియోలో చూద్దాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









