ఎల్ నినో వర్షాలతో పూలవనంలా మారిన ఎడారి
ఎల్ నినో వర్షాలతో పూలవనంలా మారిన ఎడారి
ప్రచురణ
ఎల్ నినో వర్షాలతో ఈ ఎడారి ఇలా పువ్వులతో విరబూసింది.
ప్రపంచంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాల్లో ఆండీస్ పర్వతాలు, పసిఫిక్ మహాసముద్రం మధ్యన ఉండే అటకామా ఎడారి ఒకటి.
మొలకెత్తడానికి సరిపడా వర్షం కురిసేవరకూ అక్కడ రాలిన గింజలు, దుంపలు ఏళ్ల తరబడి నిద్రాణస్థితిలో ఉండగలవు..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









