జావా సముద్రంలో మునిగిన బోటు
జావా సముద్రంలో మునిగిన బోటు
ప్రచురణ
ఇండోనేసియాలోని జావా సముద్రంలో ప్రయాణికుల బోటు బోల్తా పడిన ఘటనలో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 129 మంది గల్లంతయ్యారు.
'విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8' అనే ఈ ప్రయాణికుల బోటు తూర్పు జావాలోని సురబయా సిటీ నుంచి మొత్తం 243 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









