పికప్ ట్రక్కుతో ఢీకొట్టి ఇంటిని కూల్చేసిన డ్రైవర్

వీడియో క్యాప్షన్, ట్రక్కుతో ఢీ కొట్టి..
పికప్ ట్రక్కుతో ఢీకొట్టి ఇంటిని కూల్చేసిన డ్రైవర్
ప్రచురణ

మహారాష్ట్రలోని అకోలా జిల్లా జామ్‌వాసూ గ్రామంలో భూవివాదం కారణంగా ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి తన పికప్ ట్రక్కుతో నాలుగైదు సార్లు ఓ ఇంటిని ఢీకొట్టారు. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధురాలు మాన్‌బాయి మకరమ్ జాధవ్ ప్రాణాలు కోల్పోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)