ఏనుగు తిరిగొచ్చిందని ఊరంతా సంబరాలు...
ఏనుగు తిరిగొచ్చిందని ఊరంతా సంబరాలు...
ప్రచురణ
హైలెవల్ కమిటీ ఆదేశాల కారణంగా వంతారా సెంటర్‌కు పంపించిన ఈ ఏనుగును, మళ్లీ గ్రామస్థులే తిరిగి రప్పించుకున్నారు.
ఈ మధ్య కాలంలో అసలేం జరిగింది? ఏనుగును ఎందుకు వంతారాకు పంపారు, మళ్లీ ఆ గ్రామానికి ఎందుకు తీసుకొచ్చారు ఈ వీడియో స్టోరీలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









