బావిలో నీళ్లు అటూ ఇటూ ఎందుకు ఊగిపోతున్నాయి..
బావిలో నీళ్లు అటూ ఇటూ ఎందుకు ఊగిపోతున్నాయి..
ప్రచురణ
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఉన్న ఒక బావిలో నీళ్లు బలంగా అటూ ఇటూ ఉగిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
అయితే, అసలు అక్కడ ఏం జరుగుతోంది. నీళ్లు ఎందుకిలా అవుతున్నాయి?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









