తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించి,తిన్నగా పోలీసుల దగ్గరకే వచ్చి చిక్కాడు...
తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించి,తిన్నగా పోలీసుల దగ్గరకే వచ్చి చిక్కాడు...
ప్రచురణ
ఇంగ్లండ్‌లో ఓ డ్రగ్ డీలర్ తప్పించుకోడానికి ప్రయత్నించారు. కానీ తిన్నగా పోలీసుల దగ్గరకే వచ్చి దొరికిపోయారు.
ఒక గార్డెన్ ముందు కాపు కాసిన పోలీసులు రంపంతో తలుపును కోస్తున్నారు. అప్పుడే సరిగ్గా తప్పించుకోడానికి ప్రయత్నించిన డ్రగ్ డీలర్ నేరుగా పోలీసులకు చిక్కారు.
డ్రగ్స్‌తో తిరుగుతున్న నేరానికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









