డ్రైవర్ ‌లెస్ కార్లన్నీ ఒకే చోట ఎందుకు చక్కర్లు కొడుతున్నాయంటే..

వీడియో క్యాప్షన్, డ్రైవర్‌లెస్ కార్ల చక్కర్లు
డ్రైవర్ ‌లెస్ కార్లన్నీ ఒకే చోట ఎందుకు చక్కర్లు కొడుతున్నాయంటే..
ప్రచురణ

అమెరికాలోని అట్లాంటాలో ఓ వీధి చివరన సర్కిల్‌లో పదుల కొద్ది సెల్ఫ్- డ్రైవింగ్ కార్లు ఇలా ఖాళీగా తిరుగుతూ కనిపించాయి.

వేమో సంస్థకు చెందిన ఈ డ్రైవర్‌లెస్ కార్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మే 15న ఉదయం ఇక్కడ చిక్కుకుపోయాయి.

నేవిగేషన్, సేఫ్టీ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించే ఈ కార్ల రౌటింగ్ వ్యవస్థలో తలెత్తిన సమస్యను పరిష్కరించామని వేమో సంస్థ తెలిపింది.

కార్లను ఆపేందుకు స్థానికులు రోడ్ సైన్లను పెట్టారు.

అయినా అనేక కార్లు అక్కడ చిక్కుకుపోయాయి.

డ్రైవర్ లెస్ కార్లు

ఫొటో సోర్స్, AndyBrown

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)