నదిలో కొట్టుకుపోతున్న ఏనుగును పడవలో ఒడ్డుకు చేర్చారు
నదిలో కొట్టుకుపోతున్న ఏనుగును పడవలో ఒడ్డుకు చేర్చారు
ప్రచురణ
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లాలోని తీస్తా నదిలో కొట్టుకుపోతున్న ఒక గున్న ఏనుగును మత్స్యకారులు ఎలా కాపాడారో ఈ వీడియోలో చూడండి.
ఏనుగుల గుంపుతో కలిసి నది దాటుతున్న క్రమంలో ఈ గున్న ఏనుగు చిక్కుకుపోయింది. దీనిని గమనించిన అక్కడున్న మత్స్యకారులు దానిని సురక్షితంగా కాపాడారు.
అనంతరం, స్థానిక అటవీశాఖ అధికారులకు ఏనుగు పిల్లను అప్పగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









