తెలంగాణ: ఉప్పొంగిన వాగులో భుజాల మీద బిడ్డనెత్తుకుని ప్రమాదకర ప్రయాణం
తెలంగాణ: ఉప్పొంగిన వాగులో భుజాల మీద బిడ్డనెత్తుకుని ప్రమాదకర ప్రయాణం
ప్రచురణ
తెలంగాణలోని కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి.
కెరామెరీ మండలం 'ఆంద్ గూడ' సమీపంలో అనార్ పల్లి వాగు ఉప్పొంగింది.
స్థానిక ఆదివాసీలు ఇలా ప్రమాదక పరిస్థితుల్లో వరద నీటిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు.
ఈ వాగుపై వంతెన నిర్మించాలన్న డిమాండ్ గురించి స్థానిక ఎమ్మెల్యే ఏమన్నారంటే..









