ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. పొంగుతున్న నదులు
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. పొంగుతున్న నదులు
ప్రచురణ
మూడు రోజులుగా బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీరం దాటింది.
దీని ప్రభావం ఉత్తరాంధ్రలో ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









