ఎండ నుంచి తప్పించుకోవాలని చూస్తే తల ఇరుక్కుపోయింది..
చదివే సమయం: 2 నిమిషాలు
మండే ఎండల నుంచి తప్పించుకోడానికి వేసిన ఐడియా చివరికి ఇలా తల ఇరుక్కుపోయేలా చేసింది.
ఇది రాజస్థాన్‌లోని అల్వర్‌లో కొన్ని రోజుల క్రితం జరిగింది. కాలూరామ్ రైబారీ అనే యువకుడు ఎండ నుంచి కాపాడుకోడానికి ఒక పాల క్యాన్‌ను ఇలా బోర్లించి అందులో తన తల పెట్టుకున్నాడు. కానీ అతడి తల అందులో ఇరుక్కుపోయింది.

ఫొటో సోర్స్, UGC
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























