ఫొటో క్యాప్షన్, సిక్కాలోని మౌమెరేలో భూకంపం సంభవించిన తర్వాత ఎల్సే ఓడరేవు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న భవనం.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు
ఇండోనేసియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 38 మందికిపైగా మరణించినట్లు, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ (బీఎన్‌పీబీ) వెల్లడించింది.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, భూకంపం కారణంగా ఎల్సే ఓడరేవు వద్ద శిథిలమైన ఓ భవనం
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఎల్సే ఓడరేవు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న భవనాన్ని పరిశీలిస్తున్న సహాయక సిబ్బంది
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఈస్ట్ నుసా తెంగారాలోని లబువాన్ బాజోలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జయకర్త హోటల్ భవనం పాక్షికంగా కుప్పకూలడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలు..
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఎల్సే ఓడరేవు వద్ద భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న భవనాన్ని పరిశీలిస్తున్న సహాయక బృందాలు
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఈస్ట్ నుసా తెంగారాలోని తలిబురాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన గ్రామస్థులు
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఈస్ట్ నుసా తెంగారాలోని వెస్ట్ మంగరాయ్, గోలో లెవె గ్రామంలో భూకంపం ధాటికి కుప్పకూలిన సబ్-డిస్ట్రిక్ట్ కార్యాలయ భవనం.