లండన్‌లోని థేమ్స్ నదికి గంగా హారతి
లండన్‌లోని థేమ్స్ నదికి గంగా హారతి
ప్రచురణ
లండన్‌లో థేమ్స్ నదీ తీరంలో సెప్టెంబర్13న తొలిసారి గంగా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల మంది పాల్గొన్నారు.
న్యూస్ ఏజెన్సీ పీటీఐ వివరాల ప్రకారం, యూకేలోని చిన్మయ్ మిషన్, టోటలీ థేమ్స్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిన్మయ్ మిషన్ స్థాపించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విశేషాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









