స్కూలుకు వెళ్లేందుకు పిల్లర్లు దాటుతున్న పిల్లలు, వీడియో వైరల్ అయ్యాక ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, ఆనకట్ట పిల్లర్లపై దూకుతూ స్కూల్‌కు వెళ్తున్న పిల్లల వీడియో వైరల్ ..తరువాత ఏమైంది?
స్కూలుకు వెళ్లేందుకు పిల్లర్లు దాటుతున్న పిల్లలు, వీడియో వైరల్ అయ్యాక ఏం జరిగింది?
ప్రచురణ

మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో కొంతమంది విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడానికి బేతవా నదిపై ఉన్న స్టాప్ డ్యామ్ పిల్లర్స్‌పై ప్రమాదకరంగా దూకుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విదిశ జిల్లాలోని పలోహ్ గ్రామంలో స్కూల్ విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ డ్యామ్‌ను దాటుతున్న వీడియో వెలుగుచూసిన తర్వాత, స్థానిక యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)