ఓటేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

వీడియో క్యాప్షన్, ఓటేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఓటేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రచురణ

మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సీఎం చంద్రబాబు ఉండవల్లిలో ఓటేశారు.

మంగళగిరిలోని లక్ష్మీనరసింహ కాలనీలో పవన్ కల్యాణ్ ఓటేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)