తిరుమల: శ్రీవారికి 121 కిలోల బంగారు కానుకలు

వీడియో క్యాప్షన్, తిరుమల
తిరుమల: శ్రీవారికి 121 కిలోల బంగారు కానుకలు
ప్రచురణ

తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ సుమారు 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ఈ కానుకలను టీటీడీ అధికారులకు అందజేశారు.