ఏనుగుల ఘర్షణ: మహిళ మృతి

వీడియో క్యాప్షన్,
ఏనుగుల ఘర్షణ: మహిళ మృతి
ప్రచురణ

కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని దుబరే ఏనుగుల శిబిరంలో కంజన్, మార్తాండ్ అనే రెండు ఏనుగులు నదిలో ఘర్షణకు దిగిన సందర్భంలో అక్కడే ఉన్న ఓ పర్యటకురాలు మృతి చెందారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)