ఇండోనేసియా: భూకంపం ధాటికి పోర్టులో కూలిన భవనం

వీడియో క్యాప్షన్, ఇండోనేసియాలో భూకంపం ధాటికి పోర్టులో ఓ భవనం భాగాలు కూలి ఇలా నీళ్లలో పడ్డాయి
ఇండోనేసియా: భూకంపం ధాటికి పోర్టులో కూలిన భవనం
ప్రచురణ

తూర్పు ఇండోనేసియాలోని ఫ్లోరెస్ ఐలాండ్‌లో భూకంపం దాటికి మౌమిర్ పట్టణంలోని ఓ పోర్టులో ఓ భవనం భాగాలు కూలి నీళ్లలో పడ్డాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)