కర్రల గొడుగు: 'ఇది బరువు కాస్తాది, తుపాను వచ్చినా నిలుస్తది'
కర్రల గొడుగు: 'ఇది బరువు కాస్తాది, తుపాను వచ్చినా నిలుస్తది'
ప్రచురణ
'అర్నబ్ తుపాను' వేళ గాలులకు గొడుగులు ఎగిరిపోయినట్లు చాలా వీడియోలలో కనిపించాయి.
ఈ క్రమంలో 'అర్నబ్ తుపాను' కవరేజీలో వెళ్తున్న బీబీసీ బృందానికి
శ్రీకాకుళం జిల్లాలో స్థానికంగా జనాలు ఉపయోగించే ఈ ప్రత్యేకమైన గొడుగులు కనిపించాయి.
ఈ గొడుగులు ఎలా తయారు చేస్తారు? తదితర వివరాల గురించి స్థానికుడితో బీబీసీ మాట్లాడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









