ఉత్తరప్రదేశ్: గాలి దుమారానికి గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తికి ఏమైంది?

వీడియో క్యాప్షన్, గాలి దుమారం బీభత్సం.. అంత ఎత్తు ఎగిరిపడ్డ వ్యక్తి
ఉత్తరప్రదేశ్: గాలి దుమారానికి గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తికి ఏమైంది?
ప్రచురణ

తీవ్రమైన గాలి దుమారానికి ఒక వ్యక్తి రేకుల షెడ్డుతో సహా గాల్లోకి ఎగిరిపడ్డారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బమియానా గ్రామంలో జరిగింది.

గాల్లోకి ఎగిరిన వ్యక్తి ఆ తర్వాత పంట చేనులో పడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఉత్తరప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్‌లో గాలి దుమారం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)