చెన్నై: మెరీనా బీచ్‌కు ఆ పేరెలా వచ్చింది?

వీడియో క్యాప్షన్, చెన్నై: మెరీనా బీచ్‌కు ఆ పేరెలా వచ్చింది?
చెన్నై: మెరీనా బీచ్‌కు ఆ పేరెలా వచ్చింది?

చెన్నైలోని మెరీనా బీచ్ భారత్‌లో అతిపెద్ద బీచ్‌ల్లో ఒకటని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది.

ఈ బీచ్‌కు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి టూరిస్టులు మెరీనా బీచ్ సందర్శనకు వస్తుంటారు. 19వశతాబ్దం చివర్లో ఈ బీచ్‌ను బాగా అభివృద్ధి చేశారు.

మెరీనా బీచ్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)