సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు.. తిరుమలలో శ్రీవారికి పెట్టే నైవేద్యాలేంటంటే..

వీడియో క్యాప్షన్, శ్రీవారి నైవేద్యాలు
సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు.. తిరుమలలో శ్రీవారికి పెట్టే నైవేద్యాలేంటంటే..
ప్రచురణ

శ్రీ వేంకటేశ్వర స్వామి కేవలం అలంకార ప్రియుడు మాత్రమే కాదు, భోజన ప్రియుడు కూడానని భక్తులు భావిస్తారు.

స్వామివారికి నిత్యం సమర్పించే నైవేద్యాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.

ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకూ ఆలయంలో ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు? ఎన్ని రకాల నైవేద్యం ఉంటుందో ఈ కథనంలో తెలుసుకోండి.

తిరుమల, శ్రీ వేంకటేశ్వర స్వామి, తీర్థ ప్రసాదాలు, నైవేద్యాలు