తమిళనాడు: విజయ్‌కాంత్‌‌కు, విజయ్‌కు ఎందుకు పోలికలు పెడుతున్నారు?

వీడియో క్యాప్షన్, తమిళనాడులో విజయ్‌కాంత్‌తో టీవీకే అధినేత విజయ్‌ని ఎందుకు పోలుస్తారంటే....
తమిళనాడు: విజయ్‌కాంత్‌‌కు, విజయ్‌కు ఎందుకు పోలికలు పెడుతున్నారు?

తమిళ రాజకీయాల్లో టీవీకే పార్టీ సరికొత్త సంచలనం సృష్టించింది.

అయితే, టీవీకే అధినేత విజయ్‌ని, తమిళ హీరో, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్‌తో ఎందుకు పోలుస్తున్నారు? అసలు వీరిద్దరి మధ్యా అనుబంధం ఏంటి?

తమిళనాడు, విజయ్‌కాంత్, విజయ్
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)