కదులుతున్న రైలు కింద కొడుకును పొదివి పట్టుకుని కాపాడుకున్న తండ్రి
కదులుతున్న రైలు కింద కొడుకును పొదివి పట్టుకుని కాపాడుకున్న తండ్రి
కదులుతున్న రైలు కింద ఓ వ్యక్తి తన కుమారుడికి కవచంలా పడుకుని పట్టుకున్న సంఘటన ఇది.
ప్లాట్‌ఫామ్ మీద నుంచి పడిపోయిన కుమారుడిని కాపాడేందుకు తండ్రి ప్రయత్నించారు.
వాళ్లు ప్లాట్‌ఫామ్‌కు, రైల్వే ట్రాక్ మధ్య చాలా ఇరుకైన ప్రదేశంలో అలాగే ఉండిపోయారు.
రైలు వెళ్లిపోయాక పక్కనే ఉన్నవారు వారికి సాయం చేశారు. ఆ ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
బంగ్లాదేశ్‌లో జరిగింది ఈ ఘటన.

ఫొటో సోర్స్, md.sorowardi
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









