మొసలిని ఎయిర్ లిఫ్ట్ చేసిన పోలీసులు.. ఇంతకూ ఏం చేసింది?
మొసలిని ఎయిర్ లిఫ్ట్ చేసిన పోలీసులు.. ఇంతకూ ఏం చేసింది?
పోలీసులు చంపేసిన మొసలిని హెలికాప్టర్ ద్వారా తరలించారు.
కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని ఈ మొసలి తినేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
చనిపోయిన మొసలిని తీసుకురావడానికి ఓ పోలీసు అధికారిని నదిలోకి దించారు.

ఫొటో సోర్స్, South african police service
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









