మద్రాసుతో తెలుగువారి బంధం ఎలాంటిది? చెన్నైగా మారడం వెనుకనున్న తెలుగువారు ఎవరు?
మద్రాసుతో తెలుగువారి బంధం ఎలాంటిది? చెన్నైగా మారడం వెనుకనున్న తెలుగువారు ఎవరు?
ఇప్పుడు చెన్నైగా పిలుచుకునే అలనాటి మద్రాసుతో తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన బంధం ఉంది.
దశాబ్దాలపాటు కోస్తా, రాయలసీమవారికి రాజధానిగా ఉన్న చెన్నపట్నంకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది?
అది చెన్నైగా మారడం వెనుకనున్న తెలుగువారు ఎవరు? అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









