అరుణాచలం 'మోక్ష మార్గం'లో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి..

వీడియో క్యాప్షన్, అరుణాచలం 'మోక్ష మార్గం'లో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి..
అరుణాచలం 'మోక్ష మార్గం'లో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి..
ప్రచురణ

తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఇడుక్కు పిళ్లయార్ ఆలయ ప్రాంగణంలో భక్తులు 'మోక్ష మార్గంగా' పిలిచుకునే ఒక ఇరుకు మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక భక్తుడు మృతి చెందాడు.

తమిళనాడులోని తిరువణ్ణామలై, భక్తుడు మృతి

ఫొటో సోర్స్, File

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)