You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నీట్ పరీక్ష రద్దు: ఇప్పుడు విద్యార్థులేం చేయాలి?
నీట్ పరీక్ష రద్దు: ఇప్పుడు విద్యార్థులేం చేయాలి?
ప్రచురణ
పేపర్ లీకైందని వస్తున్న వార్తల నేపథ్యంలో నీట్ (యూజీ)-2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రద్దు చేసింది. మే 3న నిర్వహించిన ఈ పరీక్షను కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రద్దు చేసినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.