You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయ్ ప్రభుత్వం అయిదేళ్లు ఉంటుందా?.. ఈ ప్రశ్నకు మంత్రి కీర్తన చెప్పిన జవాబు ఇదీ
విజయ్ ప్రభుత్వం అయిదేళ్లు ఉంటుందా?.. ఈ ప్రశ్నకు మంత్రి కీర్తన చెప్పిన జవాబు ఇదీ
మీరు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ మంత్రివర్గంలో మీరే అత్యంత చిన్నవారు.. దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు.. మీరెంత హ్యాపీగా ఉన్నారు? అన్న ప్రశ్నకు మంత్రి కీర్తన ఏం జవాబు చెప్పారో ఈ వీడియోలో చూడండి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)