రుణమాఫీ కావాలంటూ ఎద్దుపై స్వారీ చేస్తూ వచ్చిన రైతు
రుణమాఫీ కావాలంటూ ఎద్దుపై స్వారీ చేస్తూ వచ్చిన రైతు
ప్రచురణ
రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు ఇలా నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోకి ఎద్దుపై స్వారీ చేస్తూ వచ్చారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురాలో జరిగింది. వెంటనే రుణమాఫీ చేయలంటూ ఆయన నినాదాలు చేశారు.
రుణమాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ పథకాన్ని ఇంకా అమలు చేయలేదు.
దీంతో, వెంటనే రుణమాఫీ అమలు చేయాలని వివిధ ప్రాంతాల్లోని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









