'బెడ్‌రూంలో నోట్ల కట్టలు'.. ACBకి చిక్కిన అధికారి

వీడియో క్యాప్షన్, 'బెడ్‌రూంలో నోట్ల కట్టలు'.. ACBకి చిక్కిన అధికారి
'బెడ్‌రూంలో నోట్ల కట్టలు'.. ACBకి చిక్కిన అధికారి
'బెడ్‌రూంలో నోట్ల కట్టలు'.. ACBకి చిక్కిన అధికారి
ప్రచురణ

తెలంగాణ 'సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్' మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుపై అవినీతి నిరోధక శాఖ- ACB ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది.

జూన్ 16న మంగళవారం హైదరాబాద్‌లోని నరహరిరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన మరో 9 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఏసీబీ అధికారులు ఎక్స్‌ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో బెడ్‌రూంలో 500 రూపాయల నోట్ల కట్టలు భారీగా కనిపించాయి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)