ఇటలీ ప్రధానికి మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్‌పై రాహుల్ ఏమన్నారంటే..?
ఇటలీ ప్రధానికి మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్‌పై రాహుల్ ఏమన్నారంటే..?
ప్రచురణ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి మెలోడీ టాఫీలు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆయనేమన్నారో ఈ వీడియోలో చూడండి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









