ట్రాక్టర్ టైరులో చిక్కుకున్న ఏనుగు తల, దాన్ని ఎలా తొలగించారంటే..

వీడియో క్యాప్షన్, ట్రాక్టర్ టైరులో ఇరుక్కున్నఏనుగు తల
ట్రాక్టర్ టైరులో చిక్కుకున్న ఏనుగు తల, దాన్ని ఎలా తొలగించారంటే..
ప్రచురణ

ఒక అడవి ఏనుగు తల ట్రాక్టర్ టైరులో ఇరుక్కుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటవీ శాఖ సిబ్బంది ఆ ఏనుగును ఎలా కాపాడరో చూడండి.