తెలంగాణ: ‘ఒక శాకాహార డైనోసార్, దాని వెనుకే మాంసాహార రాక్షస బల్లి.. ఆ రెండింటి కంటే ముందు పిల్ల డైనోసార్’.. భారీ పాదముద్రలు చెబుతున్న రహస్యమేంటి?

వీడియో క్యాప్షన్, తెలంగాణలో డైనోసార్ల పాద ముద్రలు.. వాటి వెనకున్న కథేంటి?
తెలంగాణ: ‘ఒక శాకాహార డైనోసార్, దాని వెనుకే మాంసాహార రాక్షస బల్లి.. ఆ రెండింటి కంటే ముందు పిల్ల డైనోసార్’.. భారీ పాదముద్రలు చెబుతున్న రహస్యమేంటి?
ప్రచురణ

తెలంగాణలోని మంచిర్యాల సమీపంలో డైనోసార్ల అడుగు జాడలను గుర్తించారు.

ఆ పక్కనే కొద్ది దూరంలో వాటి శిలాజాలను, ఎముకలను గతంలో వెలికితీశారు.

కోట్ల ఏళ్ల కిందట సంచరించిన ఆ డైనోసార్ల అడుగు జాడలు ఇప్పుడెలా బయటపడ్డాయి?

ఆ ప్రాంతం ఇప్పుడెలా ఉంది? బీబీసీ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్‌...

తెలంగాణలో డైనోసార్ల పాద ముద్రలు.. వాటి వెనకున్న కథేంటి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)