బిల్వ స్వర్గం గుహలకు ఇంత చరిత్ర ఉందా?

వీడియో క్యాప్షన్, బిల్వ స్వర్గం గుహలకు ఇంత చరిత్ర ఉందా?
బిల్వ స్వర్గం గుహలకు ఇంత చరిత్ర ఉందా?
ప్రచురణ

ఈ గుహలు ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న బేతంచర్ల దగ్గర ఉంటాయి. తూర్పు కనుమల్లోని ఎర్రజరి కొండల్లో ఇవి ఒక భాగం.

జీఎస్ఐ సంస్థ అప్పట్లోనే ఆ గుహలపై ఆసక్తి కనబరచడానికి ఓ కారణం ఉంది.

అప్పటికి దాదాపు 40 ఏళ్ల క్రితం అంటే 1842 లేదా 1844 ప్రాంతంలో కర్నూలు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసిన కెప్టెన్ న్యూబోల్డ్ అనే బ్రిటిష్ అధికారి ముందుగా ఈ గుహల గురించి కనుగొన్నారు.

దానిపై లండన్‌లోని రాయల్ సొసైటీకి నివేదిక ఇచ్చారు. గుహలో నేల మీద జంతువుల శిలాజాలు ఉన్నాయని ఆయన రాశారు.

బిల్వస్వర్గం గుహలు, నంద్యాల

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)