'ఆయన నుంచి మెసేజ్ వస్తుందని ఎదురుచూస్తుంటే.. చనిపోయారని వార్త వచ్చింది
'ఆయన నుంచి మెసేజ్ వస్తుందని ఎదురుచూస్తుంటే.. చనిపోయారని వార్త వచ్చింది

ప్రచురణ
విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్, ఒమన్ తీరానికి సమీపంలో ఒక వాణిజ్య నౌక మీద జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
సురేశ్ మరణ వార్త తెలియడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









