You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చెన్నై: మెరీనా బీచ్‌కు ఆ పేరెలా వచ్చింది?
చెన్నై: మెరీనా బీచ్‌కు ఆ పేరెలా వచ్చింది?
చెన్నైలోని మెరీనా బీచ్ భారత్‌లో అతిపెద్ద బీచ్‌ల్లో ఒకటని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది.
ఈ బీచ్‌కు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి టూరిస్టులు మెరీనా బీచ్ సందర్శనకు వస్తుంటారు. 19వశతాబ్దం చివర్లో ఈ బీచ్‌ను బాగా అభివృద్ధి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)