సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...
ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు
ఏపీలోని సింహాచలంలో మంగళవారం (జులై 28) జరిగిన గిరి ప్రదక్షిణలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు.
ఈ ప్రదక్షిణ కోసం అర్ధరాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























