మండు వేసవిలో పదిరకాల సైడ్ డిష్‌లతో ‘కూల్’ అంబలి
మండు వేసవిలో పదిరకాల సైడ్ డిష్‌లతో ‘కూల్’ అంబలి
ప్రచురణ
చెన్నై వీధుల్లో ప్రతి రోజూ ఉదయం దొరికే రాగి అంబలి చాలా ఫేమస్.
అంబలితో పాటు నల్లేరు పచ్చడి, ఉప్పుకారం కలిపిన మామిడి ముక్కలు, ఊరగాయ, గోంగూర పచ్చడి.. ఇలా పలు సైడ్ డిష్‌లు వడ్డిస్తుంటారు.
ఇది తాగితే మధ్యాహ్నం వరకు చురుగ్గా ఉంటామంటున్నారు చెన్నై వాసులు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









