స్టాలిన్: ‘‘ సీఎం సార్.. బ్రో.. సీఎం సార్..’’అని ఎందుకు అన్నారు?

వీడియో క్యాప్షన్, సీఎం సార్.. బ్రో.. సీఎం సార్
స్టాలిన్: ‘‘ సీఎం సార్.. బ్రో.. సీఎం సార్..’’అని ఎందుకు అన్నారు?
ప్రచురణ

తిరుప్పూర్ జిల్లాలో జరిగిన సభలో తమిళనాడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

‘‘మీరు మీడియా అన్నారంటే..ఆయనకు భయం..

ఆయన నన్ను ఉద్దేశించి.. నోరు విప్పండి స్టాలిన్ సర్

అంటూ గావుకేకలు పెట్టారు..

ఇప్పుడు నేను కూడా గట్టిగా అడుగుతున్నా..

సీఎం సార్.. బ్రో.. సీఎం సర్..

నేను ప్రతి విషయంపైనా మాట్లాడుతూనే ఉన్నా..

మరి, మీరు ఎలక్షన్ కమిషనర్ వ్యవహారంపై నోరెందుకు మెదపడం లేదు?

ఆ విషయం నేనడగడం లేదు, మీకు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా అడుగుతున్నాయి కదా సర్’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)