బ్రెజిల్‌లో కొండ కింద పోలీస్ ఆపరేషన్.. కొండపై చిక్కుకుపోయిన టూరిస్ట్‌లు..
బ్రెజిల్‌లో కొండ కింద పోలీస్ ఆపరేషన్.. కొండపై చిక్కుకుపోయిన టూరిస్ట్‌లు..
బ్రెజిల్‌లోని 'రియో డి జెనీరో'లో ఉన్న 'విడిగల్ ఫావెలా' ప్రాంతంలో ఏప్రిల్ 20న పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.
ఈ ఆపరేషన్ కారణంగా, అక్కడి పాపులర్ టూరిస్ట్ స్పాట్‌గా గుర్తింపు పొందిన ఎత్తైన కొండపై సుమారు 200 మంది పర్యటకులు చిక్కుకుపోయారు.

ఫొటో సోర్స్, TV Globo
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









