Venezuela: ‘భవనం నా మీదే పడుతుందేమో అనిపించింది’
Venezuela: ‘భవనం నా మీదే పడుతుందేమో అనిపించింది’
ప్రచురణ
సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు రావడంతో వెనెజ్వెలా శిథిలాల గుట్టగా మారింది.
ఈ విపత్తు కారణంగా లక్ష మంది వరకు చనిపోయే అవకాశముందని ఒక అంచనా వేసినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Wilmar Ajuwaju
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









