బస్తాల నిండా కరెన్సీ నోట్లు తెచ్చి వారి మీద కుమ్మరించారు, ఎందుకంటే...

వీడియో క్యాప్షన్, 'నోట్ల' వర్షం
బస్తాల నిండా కరెన్సీ నోట్లు తెచ్చి వారి మీద కుమ్మరించారు, ఎందుకంటే...
ప్రచురణ

గుజరాత్‌లో మాలియాహటినాలోని ఖంభాలియాలో నిర్వహించిన లోక్‌డాయరా అనే కార్యక్రమంలో కళాకారులను డబ్బులతో అభిషేకించారు.

జిగ్నేష్ కవిరాజ్, గోపాల్ సాధు అనే జానపద గాయకులపై గంటన్నరపాటు జనం ఈ నోట్లను జల్లారని నిర్వాహకులు చెప్పారు.

లోక్‌డాయరాలో ఇలా కళాకారులపై డబ్బులను కురిపించే సంప్రదాయం సౌరాష్ట్రలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

విరాళాల రూపంలో సేకరించిన ఈ డబ్బును సామాజిక సేవ కోసం ఉపయోగిస్తారు.

గుజరాత్, కళాకాారులపై కరెన్సీ వర్షం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)